Govt of Karnataka has decided to implement a complete lockdown on every Sunday In Bengaluru starting from july 5th.
#BengaluruLockdown
#SundayCompleteLockdown
#Karnataka
#cmyediyurappa
#బెంగళూరులాక్‌డౌన్
#coronavirus
#COVID19
#KarnatakaGovt

బెంగళూరు నగరంలో రోజురోజుకూ కరోనావైరస్ కేసులు పెరిగిపోతుండటంతో జూలై 5 నుంచి ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది శనివారం యడియూరప్ప నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి బెంగళూరు నగరం ఇంఛార్జ్ మంత్రి ఆర్ అశోకా కూడా హాజరయ్యారు.